Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=-j-QtOlri6o



Category:
Vlog
Duration: 2:36
2 views
0


ఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.36
రాహుకాలం: ఉ.12.00 1.30 కు
అమృత ఘడియలు: ఉ.9.00ల11.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):

మేషం: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు అనుకూలంగా లేదు.

వృషభం: ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఇతరులకు సహాయం చేసే ముందు తొందర పడకూడదు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం: ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు. కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం: ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయకూడదు. సంతానం గురించి ఆలోచనలు చేయాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

సింహం: ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వాదనకు దిగే ముందు ఆలోచించడం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కన్య: ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు. ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. దూర ప్రయాణాలు చేయకపోతే మంచిది. శత్రువులను దూరంగా పెట్టడం మంచిది.

తులా: ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఓ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం: ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. శత్రువులకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించండి. మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు: ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని విషయాల గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి.

మకరం: ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో బాధపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుంభం: ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం: ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఒక శుభవార్త వింటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి. - Telugu Daily Astrology Rasi Phalalu $telugu-title:తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 2022$ *pid:2019561* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Telugu #TeluguStop #Devotional #DailyHoroscope #Jathakam #MayWednesday #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug
2022-05-11Narayanavanam Brahmotsavas Should Be Successful With Collective Effort: -JEO Veerabrahman Review -
2022-05-11సమష్టి కృషితో నారాయణవనం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి:-జెఈవో వీరబ్రహ్మం సమీక్ష | Narayanavanam
2022-05-03Mamtha Banerjee Attends Ramzans Eid Festival Prayer - రంజాన్ నేపథ్యంలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న
2022-05-01Tirupati: Statewide Training Programs On Gosha Management And Go Based Agriculture: TTD EO KS Jawa
2022-05-01తిరుపతి: గోశాలల నిర్వహణ,గో ఆధారిత వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణా కార్యక్రమాలు: టిటిడి
2022-04-29Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 29, శుక్రవారం, చైత్రమాస



Tags:
Daily Horoscope
Jathakam
May 18 Wednesday 2022 పంచాంగం రాశి ఫలాలు
May18
Telugu
Telugu Daily Astrology Rasi Phalalu
TeluguStop
devotional