Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=IKCiYpINAkM



Duration: 1:30
69 views
1


భోగి అంటే భోగం. శ్రీ రంగ నాథుడే నా భర్త అన్న గోదా దేవి పరిణయం ఆడిన రోజు భోగి పండుగ. ఇది భోగి పండుగ భోగం. ఆయనని అత్యంత ప్రీతి కరంగా స్పందింప చేసిన గోదా దేవి భోగం. ఆ భోగంలోని ఆనందాన్ని తన తోటి చెలికత్తెలకే కాకుండా ఇరుగు పొరుగున గల గ్రామాల వారి అందరికీ కల్పిచింది ఆ మహాతల్లి గోదా దేవి. అందుకే మనందరం... యాదృశాకించన త్రాకా బుద్ధకంకణపాణియే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళమే అంటూ మంగళ వచనాలతో తరించాలి. గోమయంతో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తామర పువ్వుతో సహా 13 రకాల పూలతో పూజకు సిద్ధం కావాలి.

పూజలో మొదటి పువ్వు భక్తినీ, రెండో పువ్వు జ్ఞానాన్ని, మూడో పువ్వు ఐదో తనాన్ని, నాలుగో పువ్వు సౌందర్యాన్ని, ఐదో పువ్వు భక్తినీ, ఆరో పువ్వు ఆనందాన్ని, ఏడో పువ్వు సత్సంతనాన్ని, ఎనిమిదో పువ్వు సహకార సౌభాగ్యాన్ని, తొమ్మిదో పువ్వు మంచి గుణాన్ని, పదో పువ్వు కీర్తి ప్రతిష్టల్ని, పదకొండో పువ్వు మంచి పొరుగునూ, పన్నెండో పువ్వు పార్వతీ అనుగ్రహాన్నీ, పద మూడో పువ్వు పరమ సుఖాన్నీ ప్రసాదిస్తాయి. దీనినే 13 పూల పూజ అంటారు. ధనుర్మాసంలో ముగ్గులు పెట్టి, తారు. 108 పువ్వులతో విష్ణు, లోటూ రాదు. జలు చేసే ధన్యత పొందు ఆడవారికి ఎటువంటి లోటూ రాదు. అందుకు పుణ్య స్త్రీలందరూ పదమూడు పూల పూజ చేయాలని వేద పండితులు సూచిస్తుంటారు. - Do You Know Padamudu Pula Puja $telugu-title:పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ?$ *pid:2028543* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #GodaDeviBhogam #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug
2022-05-11Narayanavanam Brahmotsavas Should Be Successful With Collective Effort: -JEO Veerabrahman Review -
2022-05-11సమష్టి కృషితో నారాయణవనం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి:-జెఈవో వీరబ్రహ్మం సమీక్ష | Narayanavanam



Tags:
Devotional
Goda Devi Bhogam
Padamudu Pula Puja
Padamudu Pula Vratham
Telugu Devotional
devotional