What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=ZGXrSNzrkxw



Duration: 1:41
9 views
0


మద్వయ పురాణాలు మొత్తం రెండు రకాలు. అయితే అందులో మొదటిది మత్స్య పురాణం. రెండోది మార్కండేయ పురాణం. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మత్స్య పురాణం, మార్కండేయ పురాణాల గురించి మాత్రం వినే ఉంటారు. అయితే అందులో ఏముంటుంది, ఎన్ని శ్లోకాలు ఉంటాయనే అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మత్స్య పురాణం.. అష్టాదశ పురాణాలలో పదహారో పురాణమే మత్స్య పురాణం.ఈ పురాణాన్ని శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు ఉండగా... మొత్తం 14 వేల శ్లోకాలు ఉన్నాయి. మత్స్యావతారం ఎత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడింది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణాలు, ప్రయాగ, వారణాసి తదితర పుణ్య క్షేత్రాల మహత్యాలు దీనిలో పూర్తిగా వివరించారు

మార్కండేయ పురాణం.. మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు, మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈగ్రంథం శివునికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది. ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభం అవుతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది. అలాగే మొత్తం 9 వేల శ్లోకాలు ఉన్నాయి. మార్కం డేయ మహర్షి చెప్పినది. శివ, విష్ణువు మహత్మ్యాలు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యాలు, సప్త శతి లేదా దేవీ మహత్మ్యం ఉన్నాయి. చండీ హోమం, శత చండీ, సహస్ర చండీ హోమ విధానానికి ఈ సప్త శతియే ఆధారం. - What Is Madyvaya Puranalu $telugu-title:మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి?$ *pid:2028530* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #MadvayaPuranalu #MahaVishnu #MatsyaPuranam #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug
2022-05-11Narayanavanam Brahmotsavas Should Be Successful With Collective Effort: -JEO Veerabrahman Review -



Tags:
Devotional
Madvaya Puranalu
Maha Vishnu
Markandeya Puranam
Matsya Puranam
Telugu Devotional
devotional