Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=yFSLcPf3iO8



Category:
Vlog
Duration: 1:52
21 views
1


మన హిందూ సంప్రదాయాల ప్రకారం అనేక రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి. మొహం చూసి, చేయి చూసి, గవ్వలు వేసి, కార్డులు తీసి... ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులుb మనకు జ్యోతిష్యం చెప్తుంటారు. అయితే మొహం చూసి చెప్పో జ్యోతిష్యాన్నే ఇంగ్లీషులో పేస్ రీడింగ్ అంటారు. దీనినే 'భావసాముద్రికం' అని కూడా వ్యవహరిస్తారు. ఈ జ్యోతిష్యం చెప్పే వారికి మనో జ్ఞానం సిక్త్స్ సెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ముఖ కవళికలను, కంటి చూపులోని శక్తినీ, మాట్లాడే పద్ధతిని, ఒక వ్యక్తి ముఖ కవళికలను, వస్త్ర ధారణనూ, పలు వరుసనూ, పెదాలనూ, కను బొమ్మలనూ, భూజాల తీరునూ, నిలుచునే పద్ధతినీ, కూర్చునే పద్ధతినీ ముందుగా ఒక ఆంచనా వేస్తారు. నవ్వే విధానం కూడా పరిశీలిస్తారు. మెడ పొడుగును చూపులతోనే కొలుస్తారు.

ఆ తర్వాత కొద్ది సమయం ఆలోచించుకొని మన జీవితం గురించి చెప్పటం మొదలు పెడతారు. మనలోని లోపాలను మనలోని విశేషాలను పుస్తకం చదివినట్లుగా చదివేస్తారు. దాదాపుగా ఎనభై శాతం నిజమే చెబుతారట. అయితే అన్ని జ్యోతిష్యాల్లాగే ఇది కూడా. కాకపోతే ఈ ఫేస్ రీడింగ్ గురించి చెప్పే వారికి తొందరపాటు వుండకూడదు. అయితే బాబాలు, స్వాములు, గురువులు పై విధంగానే చెబుతుంటారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగల్గే శక్తి, మాటకారితనం ఉంటే చాలు మొహం చూసి సులువుగా జాతకం చెప్పేయొచ్చట. కానీ దీన్ని సామాన్య మానవులు చెప్పలేరు. అంటే దీనిపై కచ్చితంగా అవగాహన ఉన్న వారు మాత్రమే జ్యోతిష్యం చెప్తారన్నమాట. అందుకే కేవలం కొందరు మాత్రమే ఈ జాతకాలు చెప్తుంటారు. అబద్ధం చెప్పే వారు కూడా మనకు అక్కడక్కడా కనిపించవచ్చు. అయితే వారికి ఉన్న వాక్ చాతుర్యంతోనే మనల్ని మోసం చేయగల్గుతారు. - Is It Really Possible Facial Astrology Is Done $telugu-title:Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉంది? అది ఎలా సాధ్యం అవుతుంది?$ *pid:2020786* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Face #Devotional #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug
2022-05-11Narayanavanam Brahmotsavas Should Be Successful With Collective Effort: -JEO Veerabrahman Review -
2022-05-11సమష్టి కృషితో నారాయణవనం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి:-జెఈవో వీరబ్రహ్మం సమీక్ష | Narayanavanam
2022-05-03Mamtha Banerjee Attends Ramzans Eid Festival Prayer - రంజాన్ నేపథ్యంలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న
2022-05-01Tirupati: Statewide Training Programs On Gosha Management And Go Based Agriculture: TTD EO KS Jawa
2022-05-01తిరుపతి: గోశాలల నిర్వహణ,గో ఆధారిత వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణా కార్యక్రమాలు: టిటిడి



Tags:
Devotional
Face
Face Reading
Mukha Jyothishyam
Telugu Devotional
devotional