What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=sf7l2oTDePk



Game:
Devotion (2019)
Duration: 1:48
10 views
0


జప=వ్యక్తాయాం వాచి అనే ధాతువు నుండి జప శబ్దం పుట్టింది. వ్యక్తమైన మాటను జపం అంటారు. ఈ పదం ముఖ్యంగా మంత్రాలను జపించడంలో ఉపయోగిస్తారు. ముముక్షువులు, అంటే మోక్షాన్ని అభిలషించేవారు తమ మనస్సును నిగ్రహించడానికి జపాన్ని సాధన చేస్తారు. సప్త కోటి మహా మంత్రాలలో ఏ మంత్రంం అయినా జపించవచ్చు. మననం చేసే వారిని రక్షించేదే మంత్రం. అందులో రామ తారకం, శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, ప్రణవం, ఇవి అతి ముఖ్యమైన మంత్రాలు. ప్రణవ జపాన్ని వివరిస్తూ పతంజలి 'తజ్ఞపస్త దర్ధభావనమ్' అని చెప్పాడు. పరమాత్మకు వాచకమైన ఓంకారాన్ని జపించే సమయంలో ఓంకారాని కర్ధమైన పరమాత్మను గూడా భావించాలి. ఇతర మంత్రాల జపంలో కూడా ఈ పద్ధతిని పాటించాలి.

పైకి వినబడేటట్లు ఉచ్చరిస్తూ చేసే జపం వాచికం. పెదవుల కదలికతో తక్కువ స్వరంతో చేసేది ఉపాంశు జపం. మనస్సుతో చేసేది మానస జపమని అంటారు. వచనాన్నిబట్టి కోటి మంత్రజపం ఒక్క ధ్యానంతో సమానం. తత్రప్రత్యయైకతానతా ధ్యానం అని యోగశాస్త్రం ధ్యానాన్ని నిర్వచించింది. ఏదైనా ఒక చోట ఇతర విషయాలతో సంబంధం లేకుండా చిత్తం సంలగ్నం కావడాన్ని ధ్యానం అంటారు. శ్వాసమీద మాత్రమే ధ్యాస నిలిపే ప్రక్రియను కూడా ధ్యానం అంటారు. ధ్యానంతో సమమైన సగుణమనీ, నిర్గుణమనీ ప్రధానంగా రెండు విధాలు ఉంటాయి. నిర్గుణమైన పరమాత్మను ధ్యానించడం కష్టం. కాన సగుణ ధ్యానం చేసి అది పరిపక్వత పొందిన తరువాత నిర్గుణ ధ్యానం చేయవచ్చు. సగుణ ధ్యాన హీనస్య, నహి నిర్గుణవేదనమ్ అనడంలో అంతర్యం ఇదే. అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ధ్యాన విధానం గురించి వివరంగా చెప్పారు. యోగశాస్త్రం కూడా ధ్యానాన్ని నిరూపించింది. - What Is The Difference Between Japam And Dhyanam $telugu-title:జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి?$ *pid:2032741* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #Dhyanam #Japam #YanaAshtakshari #Pranavam #RamaTarakam #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-04స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | What Are They Womens Jewellery Is Sixteen #Shorts | Tel
2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20



Tags:
Devotional
Dhyanam
Difference Between Japam And Dhyanam
Japam
Narayana Ashtakshari
Pranavam
Rama Tarakam
SHIVA PANCHAKSHARI
Telugu Devotional
devotional



Other Statistics

Devotion Statistics For తెలుగు భక్తి

Currently, తెలుగు భక్తి has 601 views for Devotion across 17 videos. Less than an hour worth of Devotion videos were uploaded to his channel, roughly 1.68% of the content that తెలుగు భక్తి has uploaded to YouTube.