How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=ejpj2sGr-kM



Duration: 1:30
7 views
1


లలితా సహస్ర నామాలలో 'పద్మ నాభ సహోదరీ, నారాయణీ' అని పార్వతీ దేవి అని ఉంది. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ! నమోస్తుతే' ఇత్యాది స్తుతులలో కూడా పార్వతి దేవి నారాయణిగా కీర్తింప బడుతున్నది. ఒక సారి దేవతలు రాక్షస సంహారార్థమై యజ్ఞం చేశారు. దేవి కరుణతో ఆ హోమకుండం నుండి ఒక అండం ఆవిర్భవించింది. అండము యొక్క అర్ధ భాగం నుండి శ్రీ మహా విష్ణువు, తక్కిన సగం భాగం నుండి పార్వతి దేవి ఉద్భవించారు. ఇలా ఏకాండ సంభవులు కావడం వల్ల పార్వతి మహా విష్ణువు సోదరి అయింది. ఇందుకు మరొక వివరణ కూడా ఉన్నది.

బ్రహ్మ దేవుడి సంకల్పం వల్ల ప్రకృతి పురుషులు ఉద్భవించారు. వీరిద్దరూ కర్తవ్యం తెలియక విచారంతో ఉండగా ఆకాశ వాణి "నీటిలో తపస్సు చేయండి. మీకు కర్తవ్యం స్ఫురిస్తుంది" అని అంటుంది. ఆపై వారిరువురూ నీటిలో తపస్సు చేసి కర్తవ్యం గ్రహిస్తారు. 'అపో నారా ఇతి ప్రోక్తాః' అన్నట్లు నీటికి 'నారములు' అని పేరు. నారముల వల్ల అయినమును, అనగా కర్తవ్యమును గ్రహించారు కాబట్టి పార్వతి నారాయణిగా, విష్ణువు, నారాయణుడుగా రూపొందారని శివ పురాణంలో ఉంది. నారములు అయనంగా (నివాసంగా) ఉండి తపస్సు చేసిన రు అని కూడా వివరించవచ్చు. ఇలా ఒక్కో పురాణంలో ఒక్కో కథ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... ప్రతీ చోట పార్వతీ దేవి, శ్రీ మహా విష్ణువు సోదరసోదరీమణులుగా కీర్తింపబడుతున్నారు. - How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional $telugu-title:పార్వతీ దేవి మహావిష్ణువు సోదరి ఎలా అయింది ?$ *pid:2032751* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #ParvathiDevi #ShivaPuranam #SriMahaVishnuvu #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #



Tags:
Devotional
Parvathi Devi
Shiva Puranam
Sri Maha Vishnuvu
Telugu Devotional
devotional