Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=nqxxmQPtz8U



Category:
Vlog
Duration: 3:21
1 views
0


ఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం:ఉ.1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.4.00ల6.00
దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):

మేషం:  ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంది.

వృషభం:   ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా పొదుపు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది. సమయాన్ని కాపాడుకుంటారు.

మిథునం:  ఈరోజు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. సంతానం పట్ల బాగా ఆలోచనలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది. ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

సింహం:ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

కన్య: ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తులా: ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అనారోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు. మీ స్నేహితులను కలవటం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు. మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం: ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు. వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ధనస్సు: ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి.

మకరం:ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు. కొన్ని సమాజ కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. ఏ పని చేసినా ఆలోచించి చేయడం వల్ల బాగా జరుగుతుంది.

కుంభం:ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. పిల్లల నుండి శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మీనం: ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. - Telugu Daily Astrology Rasi Phalalu $telugu-title:తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం   $ *pid:2027506* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Telugu #TeluguStop #Devotional #DailyHoroscope #Jathakam #MayThursday #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు
2022-05-13Chariot Washed Ashore In Andhra Belongs To Myanmar | Devotional #Chariot #Washed #Ashore #Andh
2022-05-12Tirumala Dial Your Eo Program On May 13 Details - తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Devotional #
2022-05-12తిరుమల: మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో | Tirumala Dial Your Eo Program On May 13 Details #Shorts | Telug



Tags:
Daily Horoscope
Jathakam
May 26 Thursday 2022
Telugu
Telugu Daily Astrology Rasi Phalalu
TeluguStop
devotional
పంచాంగం
రాశి ఫలాలు