How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=til5Xl3aDo8



Duration: 1:29
7 views
0


మంత్ర జపానికి జప మాలను వినియోగిస్తారు. సాధారణంగా జప మాలలో 108 పూసలు లేదా రుద్రాక్షలు ఉంటాయి. అందువల్ల మంత్ర జపం కనీసం 108 సార్లు చేయాలని గ్రహించాలి. ఒక ఆవృత్తి.. అంటే అందులో ఉన్న 180 పూర్తిగా పూర్తి అయిన తరువాత మరల మొదటి పూస నుండి ప్రారంభించి జపం కొనసాగించ వచ్చు. ఇలా ఎన్ని సార్లు అయినా అవకాశాన్ని బట్టి మంత్ర జపం చేయవచ్చు. మంత్రాలను అక్షర లక్షలుగా జపించాలని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. దాని వల్ల ఎలాంటి హాని కల్గదు. అను నిత్యం పదిహేను ఇరవై వేల సార్లు జపం చేస్తే మనస్సు ఇష్ట దైవం మీద నెలకొంటుంది" అని శ్రీ శారదా దేవి చెప్పింది.

అయితే కొన్ని మంత్రాలకు ఇన్నిసార్లు జపించాలి అని విధి వుంటుంది. అలా జపించకపోతే సిద్ధి కల్గకపోవచ్చు. కాని ఎక్కువ జపించడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇతరులకు హాని కల్గించే ఉద్దేశంతో మాత్రం జపం చేయరాదు. జప సమయంలో కేవలం లెక్క మీదనే మనస్సు ఉంచితే అది ఇష్ట దైవం మీద లగ్నం కాదు. కాన లెక్కను పట్టించుకోకుండా జపం కొనసాగించాలని మహనీయులు చెబుతుంటారు. అందుకే మంత్ర జపం చేసే వాల్లు ఇలాంటి నియమాలను పాటిస్తూ... హాయిగా జపం చేస్కుంటారు. మీరు కూడా ఇలాగే ప్రయత్నంచండి. ఎక్కువ సార్లు మంత్రాలను జపించినా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూస్కోండి. దాని వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. - How Ay Times Should Any Mantra Be Chanted $telugu-title:ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ?$ *pid:2032762* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #Japalu #Japamala #ManthraJapam #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ
2022-05-18Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, బుధవారం, వైశాఖ మాసం , 20
2022-05-14TVS Company Chairman Sri Sudarshan Donated One Crore To Tirumala Annaprasadam Trust Details - తిరు



Tags:
Devotional
Japalu
Japamala
Manthra Japam
Mantras In Alphabetical Order
Telugu Devotional
devotional