What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=6-DyUlJ2HG8



Duration: 1:38
5 views
0


హిందువు శివున్ని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యం అయినవిగా అనాది నుండి భావిస్తున్నారు. అయితే ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన, జ్యోతిర్లింగాల స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

సౌరాష్ట్ర సోమ నాథుడ్ని దర్శించిన భోగ భాగ్యాలు కలుగుతాయి. శ్రీశైల మల్లికార్జునుడ్ని సేవించిన సర్వ దరిద్రాలు సమిసిపోతాయి. ఉజ్జయిని మహా కాలుడ్ని కొలిచిన సర్వ భయ పాపాలూ హరించుకు పోతాయి. ఓం కారేశ్వరము అమర లింగేశ్వరుడు, ఇహ పరాలూ, సౌఖ్యానిస్తాడు. పరళి వైద్య నాథ లింగాన్ని సేవించిన అనేక దీర్ఘ వ్యాధుల నయమవుతాయి. భీమేశ్వ రము భీమేశ్వర లింగాన్ని దర్శించిన శతృ జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగి పోతాయి.

రామేశ్వరము రామేశ్వర లింగాన్ని దర్శించి, కాశీలో గంగా జలాన్ని అభిషేకించిన, మహోన్నతమైన పుణ్య ఫలం కలిగి పరమపదాన్ని చేరుతారు. ద్వారక నాగేశ్వరుడ్ని దర్శించిన మహా పాతకాలూ, ఉప పాతకాలూ నశిస్తాయి. కాశీ, విశ్వేశ్వర లింగాన్ని సేవించిన సమస్త కర్మ బంధాల నుంచి విముక్తి. నాసిక్ త్ర్యంబకేశ్వర స్వామిని కొలిచిన కోరికలు తీరుతాయి. అపవాదులు పోతాయి. హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శించిన వారు ముక్తిని పొందుతారు. వీరులు ఘృష్టేశ్వర లింగాన్ని దర్శించిన ఇహపర భోగాలను అందిస్తుంది. - What Are The Benifits To Visit Jyothirlingalu Details $telugu-title:జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏమిటి?$ *pid:2037464* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #JYOTHIRLINGALU #MahaShiva #OmKaram #ShivaLinga #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-06Why Does Goddess Saraswathi Sit On Rock Saraswathi - సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుం
2022-06-06What Happend If You Stolen Salt - ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు.. దొంగిలిస్తే ఏం అవుతుంది? | Dev
2022-06-06సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది? | Why Does Goddess Saraswathi Sit On Rock - Telugu
2022-06-04స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | What Are They Womens Jewellery Is Sixteen #Shorts | Tel
2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W



Tags:
Dwadasha Jyothirlingalu
Importance Of Jyothirlingalu
JYOTHIRLINGALU
Jyothirlingala Uses
Kashi Vishwanatha Lingam
Maha Shiva
Om Karam
Parali Vaidya Natha Lingam
Shiva Linga
devotional