The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=XQz3ztZ5-0M



Duration: 1:37
4 views
0


సహదేవుడు పాండవులలో చివరివాడు. చాలా సుకుమారుడు. అందుచేత అరణ్య వాసానికి పోయే సమయంలో కుంతి ఎంతో ఆవేదన చెందుతుంది. ద్రౌపదికి సహదేవుని స్వభావాన్ని వివరించి చెబుతుంది. తనను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తుంది. సహదేవుడు పాండురాజు కుమారుడు. అశ్వినీదేవతల అంశలో నకుల సహదేవులిద్దరూ జన్మించారు. మాద్రి భర్తతో సహగమనం చేసింది. నకుల సహదేవులను కుంతీదేవి ధర్మజాదులతో సహా పెంచింది. స్వయంవరంలో సహ దేవునికి లభించిన భార్య పేరు విజయ. సహదేవునికి విజయకు పుట్టిన కుమారుని పేరు సుహోమత్రుడు. సహదేవునికి ద్రౌపదికి పుట్టిన కుమారుడి పేరు శ్రుతసేనుడు.

రాజసూయ యాగానికి ముందు సహదేవుడు దక్షిణ దిక్కులోని రాజులను జయించి ఆ రాజ్యాలను గెలుచుకుంటాడు. యాగంలో శిశు పాలుడు కృష్ణుని పూజను విమర్శించినప్పుడు సహదేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కృష్ణుని తిట్టిన వారి తలపై కాలు మోపు తానని కాలు పైకెత్తాడు. అప్పుడు సదస్సులు భయపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో ఇతడు ఉలూకుడు మొదలైన కౌరవపక్షీయులను సంహరించాడు. సహదేవుడు వయసులో చిన్నవాడైనా ప్రజ్ఞా వంతుడు.

సహ దేవునికి తాను జ్ఞాని అనే గర్వం ఎక్కువగా ఉంటుంది. మహా భారత చెప్పిన సమయంలో చాలా సందర్భాల్లో అది బయట పడింది. సహ దేవునిలో ఉన్నది ఇదొక్కటే దోషమని చెబుతారు. మహా ప్రస్థాన సమయంలో సహ దేవుడు ప్రాణ రహితుడై పడిపోయినప్పుడు ధర్మా రాజు ఒక మాట అంటాడు. సహ దేవునిలో ఉన్నవన్నీ మంచి గుణాలే ఒక్క గర్వమే అతనిలో ఉన్న దేశమని చెబుతాడు. - The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details $telugu-title:పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిటి ?$ *pid:2032738* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #Devtional #Droupati #Kouravas #Kuntidevi #MahaBharatha #Pandavulu #RajasuyaYagam #Sahadevudu #Sishupaludu #SriKrishna #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-06సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది? | Why Does Goddess Saraswathi Sit On Rock - Telugu
2022-06-04స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | What Are They Womens Jewellery Is Sixteen #Shorts | Tel
2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio
2022-05-19Is It Really Possible Facial Astrology Is Done - Face Reading: మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉ



Tags:
Devtional
Droupati
Kouravas
Kuntidevi
Maha Bharatha
Pandavulu
Rajasuya Yagam
Sahadevudu
Sishupaludu
Sri Krishna
Telugu Devotional
devotional