What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot

Subscribers:
4,640
Published on ● Video Link: https://www.youtube.com/watch?v=bkPJhzaP9Lw



Category:
Guide
Duration: 1:43
1 views
0


మనస్సుతోనే నిర్వహించే పూజను మానస పూజ అని అంటారు. కాల కృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. తర్వాత ఎవరూ డిస్టర్బ్ చేయని, ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. తర్వాత పూర్తిగా మనస్సును కేంద్రీకరించి ఈ పూజ చేయాలి. ఈ మనసు పూజలో ఇంద్రీయాలను నిగ్రహించుకోవడం చాలా చాలా ముఖ్యం. మందిరం, విగ్రహం, పూజా సామగ్రి వగైరాలు మానస పూజలో ఉండవు. పూజ చేయాలని తపించే వారు మనస్సులోనే వీటన్నింటిని కల్పించుకుంటారు. మానసికంగా కల్పించుకొన్న మందిరం లోని గర్భ గృహంలో రత్న కచితమైన అష్ట దళ పీఠంలో ఇష్ట దేవతను ఆవాహనం చేసుకోవాలి. సిద్ధాసనస్థుడై దేవతా మూర్తిపై చిత్తం నిలిపి శాంత సుందర కరుణా మూర్తిగా ఆ స్వరూపాన్ని భావించాలి.

పూజా సామగ్రిని కూడా మనస్సుతోనే కల్పించుకొని అభిషేకాలనూ మానసికంగా నిర్వహించాలి.పూజ చేసే సమయంలో మంత్రాలు తప్పనిసరిగా జపం చేయాలి. ధూప దీప హారతులు మున్నగు క్రియలన్నీ మనస్సులోనే జరపాలి. నైవేద్యం సమర్పించిన తరువాత దేవతా మూర్తిని తదేక నిష్ఠతో ధ్యానించాలి. ఇష్ట దేవత తన ఎదుట ప్రత్యక్షమై నట్లు భావించాలి. వైరాగ్యం, భక్తి, విశ్వాసం కల్గిన వారు ఏ స్థలంలో ఉన్నప్పుడు అయినా ఈ మానస పూజను నిర్వహించవచ్చు. ఎటు చూసినా దేవతా మూర్తి ప్రత్యక్షమయ్యే పర్యంతం ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేసి పూజ సిద్ధించినట్లు పూజలో మరొక ప్రక్రియ కూడా ఉంటుంది. శరీరం క్షేత్రమనీ భావించాలి. విజన ప్రదేశంలో ఇంద్రియాలను నిగ్రహించి సుఖాసనంలో కూర్చొని ధ్యానించడమే ఈ పూజా విధానం. - What Is The Manasa Pooja How To Do It Manasa Pooja $telugu-title:మానసిక పూజ అంటే ఏమిటి ?$ *pid:2036265* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #ManasaPooja #PoojaVidhanam #Devotional #TeluguStopVideos




Other Videos By తెలుగు భక్తి


2022-06-06What Happend If You Stolen Salt - ఉప్పును ఎందుకు దొంగిలించకూడదు.. దొంగిలిస్తే ఏం అవుతుంది? | Dev
2022-06-06సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది? | Why Does Goddess Saraswathi Sit On Rock - Telugu
2022-06-04స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | What Are They Womens Jewellery Is Sixteen #Shorts | Tel
2022-06-04Temple Controversy BJP - కాకరేపుతున్న గుడి వివాధం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. | Devoti
2022-06-04What Are They Womens Jewellery Is Sixteen - స్త్రీల అలంకారములు పదహారు... అవి ఏమిటి? | Devotional
2022-06-04Why Did Sitadevi Speak To Ravana By Blocking The Grass Sitadevi - సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్ట
2022-06-03Which Side Is Better To Sit On While Eating Deails - భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచ
2022-06-03భోజనం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి కూర్చుంటే మంచిది? | Which Side Is Better To Sit On While Eating De
2022-06-03Amazing Benifits For If You Do Not Eat Meat - మాంసాహారం తినకపోతే అశ్వమేథ యాగం చేసినట్లా.. నిజమేనా
2022-06-03What Are The Benifits To Visit Jyothirlingalu Details - జ్యోతిర్లింగాలను దర్శిస్తే కలిగే ఫలితాలు ఏ
2022-06-02What Is The Manasa Pooja How To Do It Manasa Pooja - మానసిక పూజ అంటే ఏమిటి ? | Devotional #Devot
2022-05-31The Story Behind Sahadev Who Is One Of The Pandavas Details - పాండవులలోని సహదేవుని వృత్తాంతము ఏమిట
2022-05-30What Is The Difference Between Japam And Dhyanam - జపము, ధ్యానము వీటి మధ్య తేడా ఏమిటి? | Devotion
2022-05-30How Ay Times Should Any Mantra Be Chanted - ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | Devotional
2022-05-30ఏ మంత్రాన్ని అయినా ఎన్నిసార్లు జపించాలి ? | How Ay Times Should Any Mantra Be Chanted - Telugu Dev
2022-05-30How Parvathi Devi Became The Sister Of Lord Sri Maha Vishnuvu - Telugu Devotional - పార్వతీ దేవి మ
2022-05-26Telugu Daily Astrology Rasi Phalalu - తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -మే 26, గురువారం, వైశాఖ మాసం    |
2022-05-26What Is Madyvaya Puranalu - మద్వయ పురాణాలు అంటే ఏమిటి, అవి ఏవి? | Devotional #Devotional #Madvay
2022-05-26Do You Know Padamudu Pula Puja - పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి ? | Devoti
2022-05-24Women's T20: Pooja Vastrakar's 4/12 Helps Supernovas Beat Trailblazers By 49 Runs | Devotional #W
2022-05-20How To Do Sri Venkateshwara Japam Details - శ్రీ వేంకటేశ్వర జపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Devotio



Tags:
Devotional
Manasa Pooja
Manasika Pooja Devotional
Pooja Vidhanam
devotional